మొదటిగా IPO : ఒకానొక కాలంలో ఒక సంస్థకు పెట్టుబడులు అవసరం అయ్యాయి(కాదు దాని యజమానికి డబ్బులు అవసరం వచ్చాయి అంటే బాగుంటుంది), దాంతో IPO కు వస్తారు. తరువాత వాటిని Equity Market లో అమ్ముతారు, ఇక్కడ ధరకు నిర్దేశం సంస్థ పనితనం(కానీ అది నిజం కాదు, సంస్థలో ఎంత మంది పెద్ద లంచగొండిలు ఉన్నారో అంత)
తరువాత Equity : ఇందాకా IPO చెప్పుకున్నాము కదా అక్కడ వాటా కొన్నవారు తరువాత కాలంలో అంటే నెలలు అనుకున్నారుగానీ సెకండ్లు లో అమ్మడం మొదలు పెడతారు.మరి ఇక్కడ ధర ఎలా నిర్దేశించ బడుతుంది అంటే
౧. Moodys Rating(అసలు సంస్థ ఎంత వెనక్కి ఇస్తుందో ఎలా చెబుతాడో అర్ధం కాదు)
౨. అసత్య ప్రచారాలు Market Research (ఉదాహరణకు గతంలో నేను చెప్పిన Aurobindo Pharma, అసలే సంస్థలో నిధులు లేక ఉత్పత్తి తగ్గి పొతే సంస్థకు సాయం చేసే, అంటే ప్రజలను మోసం చేసే రాజు వస్తే వాటి ధరలు పెరుతాయి - అలా చెప్పక పోయినా దానికి Market Research అని పేరు)
౩. Standard's and poor అర్ధం పర్ధం లేని ఒక సంస్థ వెళ్ళి సంస్థలో జరుగుతున్న పనితీరు చూస్తుందా అంటే కాదు, సంస్థ ప్రచురించిన పనితీరు బట్టి చెబుతుంది.
౪. Stock Broker బార్య ముక్కు వచిపోతే ధరలు పడిపోతాయి, ఎందుకంటే ఆ జబ్బు ఎంతమందికి వచ్చిందో తెలియదు కదా(ధరలు పడిపోయిన సంస్థలో ఉద్యోగి కనీసం High BP లేకుండా ఉన్న కూడా).
౫. చివరగా సంస్థ ఇచ్చే Dividend, నిజానికి ఇది పచ్చి అబద్దం, నాకు గుర్తుండి SBI లో నాకు ఒక share మీద వచ్చిన Dividend ౩౫ రూపాయలు కానీ ప్రకటించడానికి ముందు రోజుకు తరువాత రోజుకు ధర పెరుగుదల ఖచ్చితంగా గుర్తులేదు ౩ రెట్లు పైచిలుకే.
తరువాత Commodities: ఇది మన గొయ్య మనం తవ్వుకోవడానికి చేస్తున్న వ్యాపారం, జరిగే విధానం ఉదాహరణకు ౧ gallon crude oil commodities trading తీసుకుందాం దాన్ని commodities లో ఒకడు కొన్నాడు దాన్ని వాడు ఏమి చేసుకుంటాడు, అవసరమైన వాడికి వాడు కొన్న ధరకన్నా ఒక ౧౦ శాతం ఎక్కువకు అమ్ముతాడు, రెండవ వాడికి అంత అవసరం లేదు కాబట్టి అవసరమైనంత వాడుకుని మిగిలినది కొంచం ఎక్కువ ధరకు అమ్ముతాడు, ఇదే Gold Trading లో కూడా కాకపోతే ఇక్కడ liters అక్కడ Grams.
తరువాత currency: ఇది కొంచం commodities లాగానే జరుగుతుంది కానీ ఇక్కడ ధరను నిశ్చయించేది మాత్రం అబద్దపు ప్రచారాలు.
ఇక Futures and Option: దీనికి Equity కి వ్యత్యాసం Equity లో తక్కువ మొత్తంలో చేతులు కాల్చుకోవచ్చు కానీ ఇక్కడ పొతే నెత్తిన తడి గుడ్డే.
తరువాత Debt Funds:కొంతలో వీటిని మీరు సంస్థకు ఇచ్చిన అప్పుగా చెప్పవచ్చు, దీని వల్ల మీకు సంస్థ మీద అజమాయిషీ రాదు కానీ ఎంతో కొంత నయం వీటి వల్ల సంస్థలో పని చేస్తున్న వాళ్లకు పారిశ్రామిక వసతులు కలుగుతాయి.
ఇక మిగిలింది Mutual Funds: ఇవి కొంచం Equity కు తక్కువ Currency కు ఎక్కువ వీటి ధరలు పెరిగేది/మారేది Equity లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, మొదట పెట్టుబడి పెట్టిన వాడు ముందే తీసేసుకుంటే ధనవంతుడు, తరువాత తీసుకుంటే బికారిగాడు.
ఈ ముందు తరువాత అన్నది కొంచం నిర్వచనం లేని పదం Stock Market లో.
కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని వెళ్ళి చేతులు కాల్చుకోకండి ఎందుకంటే FDI లు నిజంగా వస్తే మీ జీవితం నిస్తేజమే ఎందుకంటే మీ చేతి చమురు వదిలించి ఆ డబ్బులతో మన ఇంట్లో వంట కుంపటి పెట్టే తిరకాసు.
"FDI ల గురించి మళ్ళీ వ్రాస్తాను, ఇది వరకు చాల వ్రాసాను"

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.