చాలామంది ౧౨/౧౨/౧౨ చేసుకున్నారు(పిచ్చి)

http://indibees.in/s/comedy/link/101

నేను పెట్టిన ప్రశ్నకు సమాధానం తెలిపి తరువాత ఇది చదవండి.


౧. అసలు ఇది ఏ రకంగా ఉన్నతమైన దినం?
౨. ఆ సంఖ్యలు నిష్పత్తి ఇప్పటికీ ఏరకంగానూ సరిగ్గలేవు ౧౨ నెలలో ౧౨ వ నేల ౩౧ రోజులలో ౧౨ వ రోజు ౨౦౧౨ అసలు ఇది ప్రామాణికం కూడా కాదు ఎందుకంటే క్రీస్తు పుట్టిన రోజు మీద ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది, కొంతమంది ౧ జనవరి అంటారు ఇంకొంతమంది ౨౫ డిసెంబరు అంటారు(అన్నిటికన్నా అస్సలు అర్ధం కాని ప్రశ్న దీన్ని తయారు చేసింది ౧౫౮౨ లో నిజంగా క్రీస్తు పుట్టిన ౧౫౮౨ సంవత్సరాల తరువాత తెయారు చేసారు అనడానికి ఆధారం ఏమిటి)
౩. Julian Calendar కి దీనికి పొంతన ఉండదు.
౪. కొన్ని సంవత్సరాలు ౩౬౬ కొన్ని ౩౬౫.

అందుకే నేను మామూలు రోజులానే గడిపాను.

పైగా ఏ రకంగానూ ధరలలో వ్యత్యాసం లేదు ఇంకా చెప్పాలి అంటే Stock Market పడిపోయింది కదా హహహః!!!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.