మీనా చిత్రం కావాలి.

చిత్రం పేరు : మీనా.

కృష్ణ విజయ నిర్మల ౧౯౭౩ లో నటించిన మీనా చిత్రం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.
 చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను దొరకట్లేదు...........
అమ్మకు ఆ చిత్రం చూడాలి అని ఉంది అని అడిగింది. ఇప్పటి వరకూ దొరకలేదు.