చిదబరం మనల్ని తిట్టారు

నిజంగా నిజం చెబుతున్నాను, ఎందుకంటే ప్రస్తుత Banks International Standard ఉన్నావి భారతదేశం లో లేవంట.
అంటే
నువ్వు కోట్లు Average Balance పెట్టట్లేదు అనే కదా?
లేకపోతె నువ్వు పనిచేసే ప్రజలు ఉన్నా విద్యుత్తు మీద ఆధార పడట్లేదు అనా?
ఇది కాకపొతే నువ్వు అవసరం ఉన్నా లేకున్నా అప్పు తీసుకోవట్లేదు అనా?