ఉదాహరణకు దండం దసగుణం భవేత్, తప్పు చేసిన వాడిని శిక్షించి మందలించి దారిలో పెట్టాలి, కానీ ప్రస్తుత శాస్త్రాల ప్రకారం వాడికి ఏదైనా వస్తువు బహుకరించాలి.
ఉదాహరణకు మొన్న నార్వే సంఘటన, అక్కడ పిల్ల వాడు వాహనంలో మూత్రం వదిలాడు అని వాహనం వాళ్ళు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసారు, అంటే వాహనం వాళ్ళకు పిల్ల వాడికి సర్ది చెప్పడం రాదు అనేకదా, సరే వీళ్ళు పిల్లవాడిని భయపెట్టారు(అది ౭ సంవత్సరాల పిల్లవాడు చెప్పింది - మన న్యాయ శాస్త్రంలో సాక్షి వయస్సు ౧౫ సంవత్సరాలు తక్కువ ఉంటే పరిగణలోకి తీసుకోరు మరి ఇక్కడ ఎలా తీసుకున్నారు) సర్లే వాళ్ళు భయపెట్టారు(నిజమో కాదో దేవుడికే తెలియాలి) అది తప్పు ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు లాభ పడట్లేదు కదా! మరి ఎలా మానిపించడం ఏమీ లేదు నువ్వు రేపు వాహనంలో మూత్రం విసర్జించ కుండా ఉంటే నీకు అతి ఖరీదైన తరువాత నాశనం చెయ్యలేని అత్యధిక విషాలతో తయారైన inderella-doll లేదా teddy bear కొంటాను అనాలి.
(సశేషం)

తోటకూరనాడే అనే కథ ఉందికదా. చిన్నప్పుడు మనం దండించకూడదు. కాని పెద్దయ్యి నేరస్తుడవుతే వారు యావజ్జీవకారాగార శిక్షలు, మరణ దండనలు విధించవచ్చు. కదా
ReplyDeleteచక్కటి విశ్లేషణ చేసారు.
ReplyDelete