నేను ముందే చెప్పాను FDI మన డబ్బుతోనే మన దేశ సంపదని దోచుకునే ఆలోచన అని(Stock market మోసాలు)

నిన్నటి వరకు అసలు పెరిగిన FMCG లు ఈ రోజు అంత పతనానికి ఎందుకు పోతున్నాయి, FDI లు వస్తే FMCG లు లాభ పడతాయి అని ఒక అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు మధ్యవర్తులు.
ఎందుకంటే వాళ్ళకు విదేశీయుల నుంచీ వచ్చిన ఆజ్ఞ అనుకోండి ఫత్వా అనుకోండి, దాని వల్ల ఏమి జరిగింది మనలాంటి పిచ్చ వాళ్ళు వెళ్ళి FMCG లలో పెట్టుబడులు పెట్టారు(వాళ్ళు ముందే చాల కొన్నారు కదా) ఉదాహరణకు itc తీసుకుంటే గత సంవత్సర కాలంలో ౧౦౦ రూపాయలు పెరిగింది.
ఇప్పుడు మరి FDI లకు ద్వారం తెరుచుకుంది, మరి పెట్టుబడులు పెట్టడానికి సొమ్ము కావాలి విదేశీయులు(ఎందుకంటే ఈ FDI ల వల్ల లాభ పాడేది వాళ్ళే కదా) అమ్మడం మొదలు పెట్టారు. ధర పడటం మొదలయ్యింది.
ఇప్పుడు లెక్కల దగ్గరకి వాడడం
౩ లక్షల Shares ౧౦౦ రూపాయల లాభంతో మార్పిడి జరిగితే ౩ కోట్లు, అలా లెక్క వేసుకుంటూ పొతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో,
అలా అన్ని fmcg ల అమ్మకం మొదలయ్యింది, దాంతో ఇప్పుడు నీ జేబే చిల్లు పడింది, వాడి పంట పండింది, stock broker జేబు ఎలాగైనా నిడుతుంది కదా.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.