ఒక్క క్షణం ఆలోచించండి ఎందుకు వద్దన్నారో?

ఇది నాక్కూడా, మీకు మాత్రమే కాదు.
ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే ఇంగిత జ్ఞానం మీకు ఉంది అని నేను అనుకుంటున్నాను.
వివాహం అనేది ఒక సంస్కృతీ, దాని వలన చాలా మంది లాభ పడతారు అందులో చాలా మంది లాభాపేక్ష లేని వాళ్ళు....
ఇక ఈ విష సంస్కృతీ మీలోకి ఎక్కించి మీ జీవితాలు నాశనం చేసి ధనాపేక్ష ఉన్న వాళ్ళు చెబుతున్నట్టు నడుచుకుంటూ ఉన్నాము అని అర్ధం చేసుకోండి.
మన వివాహ వ్యవస్థ ను కొంత మంది చూపినట్టు కేవలం బ్రాహ్మణుల కోసం కాదు మరియు వాళ్ళ ధనాపేక్ష కాదు అని గుర్తించండి.
అందరూ చెడ్డవాళ్ళు కారు.
ఆ చెడ్డవాళ్ళు కాని వాళ్ళలో మనం ఉండాలి అని కోరుకుందాం.

కొన్ని విషయాలలో మనల్ని మనం మాత్రమె నిర్దేశించుకోవచ్చు, ఆ దిశా నిర్దేశం మనమే తీసుకోవాలి.

ఇక పెళ్ళి గురించి తెలుసుకుందాం, మన పెళ్ళిలలో ఎవరు ఎలా లాభ పడతారో చూద్దాం
౧. పురోహితులు
౨. వంట వాళ్ళు
౩. వర్తకులు.
౪. వాహన చోదకులు.
౫. భాజా భజంత్రీలు.
౬. రైతులు.

కాలం మారడం వల్ల మనం చూస్తున్నది, ఒక పెళ్ళిలో లాభ పడుతున్నది మధ్య వర్తులు మాత్రమే.

2 comments:

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.