ఓ యువతా ఒక్కసారి ఆలోచించు నేను జీవితాన్ని చదివానా?

పెద్దలకు ఎదురు తిరిగితే గొప్ప అనుకునే ఓ యువతా ఒక్క పర్యాయం ఆలోచించు, వాళ్ళు చెబుతున్నది మంచా చెడా అని.