ప్రకృతి ని దోచుకోవడమే పరమావధిగా పెట్టుకుని ప్రకృతిని హరించుకు పోతున్న చైనా ను ఎలా పొగుడుతూ ఉంటారు?
అసలు Marxism/Communism అంటే ఏమిటి?
ప్రభుత్వాలు సంస్థలను నడపాలి కానీ కొన్ని private సంస్థలు కాదు అనే విధానం.
రెండిటికీ పెద్ద తేడాలేదు, ఇప్పుడు చైనా విషయానికి వద్దాం, అక్కడ ప్రభుత్వం చేస్తున్న బృహత్తర కార్యక్రమాలు
1. చైనా పెద్దకు తెలిసిన వాడికి మళ్ళీ అధికారం కట్టపెట్టడం - దీన్ని మన దేశంలో వారసత్వం అంటారు, దాన్ని Communist లు వ్యతిరేకిస్తారు.
2. ఒక వర్గం వాళ్ళకు ఒక్కరికన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదు - ఇదేక్కడ న్యాయం Communist పెద్దలు.
3. America ప్రభుత్వాలు private వ్యక్తుల కోసం పనిచేస్తున్నాయి - మరి ఆ private వ్యక్తులు వస్తువులు తగల పెట్టడానికి అమ్మి నప్పుడు కాలుష్యం వస్తుంది అని తెలిసికూడా ప్రజలు కష్టాల పాలవుతారు అని తెలిసికూడా అసలు ఎలా కొనేవారు - దీనికి కారణం Reverse engineering చేసి ఎక్కడ వస్తువులను తిరిగి తయారు చేసి వాళ్ళకే అమ్మడానికి లేదా మన దేశంలో అమ్మడానికి.
4. America ప్రభుత్వాలు బడా సంస్థల వల్లే నడవబడుతున్నాయి అనే మీరు ఆ బడా సంస్థలు అధిక లాభాలు ఆర్జించడానికి China కారణం కాదా(మన దేశం కూడా), అక్కడ తయారీ ఖర్చు ఇక్కడ తయారీ ఖర్చు తేడాలు లేవా అని చెప్పా వచ్చు కానీ వాళ్ళు తయారీ ఖర్చుకు రెట్టింపుకు అమ్ముతున్నారు అని తెలిస్తే ఆ సంస్థలకు ఇక్కడ ముడి సరుకు తయారీ నిషేదించ వచ్చు కదా, చెయ్యరు ఎందుకంటే డబ్బు పిచ్చి. వీళ్ళు డబ్బు గురించి మాట్లాడితే నాకు భలే నవ్వొస్తుంటుంది.
ఈ నాలుగూ చాలవంటే వాళ్ళు దోచుకుంటున్న పరిపరి విధానాల గురించి మరు సంచికలో వ్రాస్తాను.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.