ఒకళ్ళు వ్రాసే ప్రామాణికాలు పాటించం అని చెప్పి

ఒకళ్ళు వ్రాసే ప్రామాణికాలు పాటించం అని చెప్పి నూతన సంవత్సరం చేసుకునే వాళ్ళకు, సరైన ఆధారం లేకుండా వ్రాసి ఉన్న ఒక సంవత్సర కాలాన్ని గడిపిన వాళ్ళకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నేను ఇది వరకూ కూడా చెప్పాను ఈ Calendar ప్రామాణికం లేనిది, సర్లే ఇప్పుడ ఇది ఎందుకు వ్రాసాను అంటే , మొన్నటి వరకు మంచి వాళ్ళము అని చెప్పుకుని ఈ రోజు మధ్యపానం చేస్తున్న ప్రజానీకం కోసం - విలువ ఇస్తాను అని చెప్పి ఇలా చెయ్యడం ఎంత వరకు సబబో ఒక్కసారి ఆలోచించుకోండి.
చూద్దాం ఇలా విలువలు లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతారో!