ఇది కొంచం విజ్ఞత ఉన్న వాళ్ళకు అర్ధం అవుతుంది.
ఎందుకంటే ఒకడు నేను ఇదివరకు నుంచీ Marxist వ్యతిరేకిని అని తెలుసు కదా, ఇది కూడా వాళ్ళకే.
వాళ్ళ ప్రచారణాల వల్ల ఇప్పటికే మనం ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయాం ఇంకా చెప్పాలి అంటే అందరం స్వప్రయోజన కారులుగా మారిపోయాం.
ఉదాహరణకు భూస్వాముల వల్ల అందరం నష్ట పోతున్నాం అని ప్రచారం చేశారు(అది కొంత నిజం నూటికి నూరు శాతం కాదు), దాంతో ౧౦౦ ఎకరాలకు మించి ఎవరకూ ఉండ కూడదు అనే ఒక శాసనం తెచ్చారు, కాబట్టి మంచి వాళ్ళ నుంచీ కూడా ఎకరాలు పోయాయి, పోయిన ఎకరాలు వెళ్ళిన వ్యక్తులు వ్యవసాయం చేసారా? అంటే కాదు వాటిని సెంట్లు గజాల లెక్కన ఇళ్ళ స్థలాల లాగా అమ్మారు, దాంతో పొలం ధరలు పెరిగిపోయాయి, పైగా పంట పొలాలు నశించడం ఆరంభించాయి, కానీ దాన్ని అభివృద్దిగా చూపించి మద్దతు పలికారు, కానీ ఇక్కడ నష్ట పోయింది ఎవరు?
తప్పు చేసిన భూస్వాములా? సాగు భూమిని బీడు భూమిగా మార్చిన ప్రభుద్దులా? అంటే కాదు సామాన్య ప్రజలు ధరలు పెరిగి జీవనం కష్టంగా మారిపోయింది.
ఇలాంటివే చాలా ముందుగా తప్పు చేయ్యనివ్వకండి మీ పిల్లల చేత మరియు తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి - తప్పు చెయ్యని వాళ్ళను కాదు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.