అంబానీల గొడవ గుర్తుందా

RINL ప్రతి పాదించిన gas ధర US$౨.౩౪($1.34) mmBtu (million metric British thermal unit) కానీ RIL ఇచ్చిన ధర US$౪.౨౧($2.21) దాన్ని బట్టి చుస్తే చమురు దాదాపు ౪౪(44%) శాతం అసలు ధర కన్నా అమ్మే ధర ఎక్కువ. మరి చమురు సంస్థలు నష్టాలలో వున్నాయని ఎలా అనగలరు! మనల్ని రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు, ధరలు పెంచడానికి ఏదో కుంటిసాకు. దేశ  ప్రజలారా ఇక congress ని నమ్మ కండి గాంధేయ వాదులని గాంధీ సిద్దాంతాలను పాటించరు. మనల్ని అడుగడుగునా ముంచడమే వారి పని. వారు పని చేసేది మన కోసం కాదు, నమ్మిన సిద్దంతాల కోసం కాదు - వాళ్ళని నమ్ముకున్న వారి బంధువుల కోసం, వాళ్ళని గెలిపించిన సంస్థలు కోసం, వారి swiss bank accounts కోసం వాళ్ళ తరువాత తరం కోసం.

చాలా పాత టపా మళ్ళీ ప్రచురిస్తున్నాను.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.