కథ చాలా చిన్నది ఇదివరకూ వ్రాసినదే కాకపోతే మళ్ళీ ఈ కథలో కొత్త చీకట్లో రాజును అని బ్రతికేస్తున్న ప్రతీ ఒక్కరి కథ.
చాలా కాలం క్రితం రెండు విధాలుగా ఆలోచించే ఒక మనిషి వాడికి ధైర్యం ఎక్కువ అని ఒకసారి అనిపిస్తుంది కాదు భయం ఎక్కువ అని ఒకసారి అనిపిస్తుంది.
పెరిగింది పల్లెటూరు, అంటే పల్లెటూరు మోతు అనుకున్నారు, అలాగని పట్నం మోజు ఉన్నవాడు కాదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వాటి నుంచీ ఒకసారి దూరంగా పరుగు పెడతాడు ఇంకోసారి ఆ పరిగెత్తిన దూరం కొత్త ఇబ్బందిని తెచ్చింది అని బాధ పడతాడు.
అస్తమాను ఇంకొకరిని వ్యతిరేకించడమే వాడి పని, తను ఇదివరకు చేసిన మంచి ఇప్పుడు చెద్దడిగా చూడడం కూడా వీడికి అలవాటే, ఇంచుమించు గమ్యంలేని బాటసారి.
చిన్నప్పటి నుంచీ వీడిని ద్వేషించే వాళ్ళు లేరు అంటే నమ్ముతారా! నమ్మొద్దు ఎందుకంటే వీడు చీకట్లో రాజు.
వీడికి దొరికిన తోడు వీడిని మారుస్తుందా లేక వీడిలాగా తయారవుతుందా?

This is my entry for the HarperCollins–IndiBlogger Get Published contest, which is run with inputs from Yashodhara Lal and HarperCollins India.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.