నాకున్న చిన్న Tax సందేహాలు.

మొదటిది Nominee పేరు మాత్రమే వ్రాస్తాం కానీ Nominee ID Details వ్రాయం ఎందుకని?
పాత పెట్టుబడులకు(అంటే పెట్టుబడులు కాదు - అలా అనుకుంటాం) KYC అక్కర్లేదు కొత్త వాటికి మాత్రమే కావాలి, ఇదేమి చిత్రం?
బంగారం నిల్వ గురించి పొందుపరచాలి అని ఒక నియమం కానీ Form 16 లో అది ఎందుకు ఉండదు? ITR లో కూడా ఎందుకు ఉండదు?
Fixed Deposits మీద పన్ను ఎందుకు? దాన్ని ఎలా కట్టాలి?

గమనిక : EPF మీకు సంస్థ ఉండటానికి ఇచ్చే ఇంటద్దె మీద కూడా ఉందంట(ఇది నాకు అర్ధం కాని విషయం).