కొత్త ధూమ శకటాలు లేవు - ధూమ శకటాలు పెంచలేదు!

సంక్రాంతి ఇక అంతే సంగతులు :( కొత్త ధూమ శకటాలు లేవు, ఎక్కువ సంచరించే శకటాలు కూడా లేవు :(
ఎప్పుడు ప్రవేశ పెడతారో ఏమిటో?