వరదరాజులు ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు ఇప్పుడు ఏ రకమైన తెలుగు లిప్యాంతరీకరణ మరియు తెలుగు ప్రవేశ పద్దతి ఇస్తారో తెలియదు, అలాగే చాలా మంది నాకు కొందరు ఈ రోజు తారస పడ్డారు, వాళ్ళకు కొంచం మనం ఉపయొగిస్తున్న తెలుగు ప్రవేశ పద్దతుల గురించి వివరించాను, ఎంత వరకూ ఉపయోగ పడతాయో లేదో తెలియదు వేచి చూద్దాం.
మన సాంకేతిక నిపుణులు ఉచితంగా ఇస్తాం అన్నా తీసుకుంటారో లేదో మరి మన ప్రభుత్వాలు!
సర్లే ఆ గొడవ దేనికి గానీ ఇదివరకు నాకు దొరికిన కొన్ని ప్రవేశ పద్దతులు మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను
Linux లో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ibus windows లో నేను ఉపయోగిస్తున్న google ime, ఇంకా అంతర్జాలంలో వ్రాసేందుకు ఉపయోగించే lekhini.org మరియు quilpad.com.
ఇక మన ప్రభుత్వం ఎప్పుడో 2007 లో తయారు చేసి మరచిపోయిన C-DAC వారి ildc.in
ఇవే కాకుండా cloud లో google ఇచ్చిన మేఘ ప్రవేశ పద్దతి, మరియు baraha, ఇక Microsoft వారి inscript పద్దతి ఇది స్థాపించుకోవడం కొంచం కష్టం ఎందుకంటే ప్రత్యేకంగా తెలుగు స్థానికీ కరణ అంతబాగా ఉండదు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.