సంస్థకు లాభం చేకూరాలి ప్రజల డబ్బులు దోచిపెట్టాలి

మొన్నటి వరకూ  పెరిగిన Axis Bank Shares ఎందుకు పడిపోతున్నాయి?
ఎందుకంటే Axis Bank కు ధనం కావాలి, మరి పడిపోతున్న Shares LIC చేత కొనిపిస్తే జనాలకు LIC మోసం అని అర్ధం కాదా,అందుకే పెంచారు.
మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది?
లాభం వచ్చాకా ఎవరు ఉంచుకుంటారు.
లాభం అంటే ప్రభుత్వానికి చూపేది కాదు.