స్నేహితుడు: నేను అలా చెప్పలేదు, ఆ మొదట ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం
తెలుసుకోవాలి అంటున్నాను, వాటికి సమాధానం తెలియనంత కాలం మనం మన కాళ్ళు
నరకడానికి ఇంకొకరికి ఆయుధం ఇస్తూనే ఉంటాము.
తెలివైన వాడు చేసిన తప్పు ఏమిటి?
స్నేహితుడు: లేవు అని కాదు సమాధానం కోసం ప్రయత్నించవు అని మరియు నీ సమాధానం సమాజం బాగుకు ఉపయోగ పడుతుందా అని. మొదటి ప్రశ్నకు చాలా సులభంగా సమాధానం చెప్పావు, కానీ అంతర్లీనంగా ఆ ప్రశ్న ఎందుకు వేసాను అని ఆలోచించావా? లేదు ఎందుకంటే చాలా ప్రశ్నలకు అది ఆజ్యం పోస్తుంది.
ఆంధ్రుడు: ఏమిటి ఆ అంతర్లీనత?
స్నేహితుడు: మనం కట్టే కట్టడాలు మరియు రహదారుల వలన భూమి నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం తగ్గిపోయింది దాని వలన మనం పెద్ద పెద్ద Dams కట్టించాము దాని వలన సహజ వనరులు కొండల నుంచీ కిందకి రాక అక్కడే పేరుకుపోయి అక్కడ నీటి నిల్వకోసం కట్టినది ఉపయోగ పడకుండా చేసి మనకు మనం గొయ్య తవ్వుకునే పరిస్థితి తెచ్చుకున్నాము.
ఆంధ్రుడు: ఇలాంటివే చెప్పి మా ముందర కాళ్ళ బంధం వేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు.
స్నేహితుడు: ఏమిటి అభివృద్ది కెంపేగౌడ నిర్మించిన తటాకాలను పూడ్చి ఇళ్ళు కట్టి నీరు లేదు అని ఏడవడమా? లేక ఒక పక్క నీరు లేదు మేము పంటలు ఎలా పండించాలి రైతులు బాధ పడుతుంటే కట్టడాలు కట్టడానికి నీరు మరల్చడమా? లేదా flourosis బాధితులను మీ జీవితం మీరు బ్రతకండి మేము నీళ్ళు మళ్ళించం అని అన్న రాజకీయ నాయకుడుని దేవుడిగా కొలవడమా?
ఆంధ్రుడు: ఆ మేము Donation ఇచ్చాము సద్వినియోగం చేసుకోకపోతే అది మా తప్పా?
స్నేహితుడు: తెలివైన వాడు ప్రపంచంలోని అన్ని రోగాలకు మూల కారణమైన వాడిని బ్రతికించడానికి పరదేశం పారిపోయాడు, ఇక తెలివితక్కువ వాడు ఆ స్థానంలో చేరుకున్నాడు, వాడు చెప్పింది వీడికి అర్ధం అయ్యే సమయానికి కాలం మొత్తం అయిపోతుంది, ఇక ఏమి చేస్తాడు, ఇక వార్త పత్రికలలో ఉటకించి నట్లు తెలివైన వాళ్ళు భారత దేశానికీ తిరుగు ప్రయాణం అయ్యారు అని ఆనందిద్దాం అనుకునే లోపు వాళ్ళు చేసిన అవినీతి కట్టడాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో.
ఆంధ్రుడు: అవినీతి కట్టడాలేమిటి అన్నీ సక్రమాలే @కదా!
స్నేహితుడు: సక్రమం పాతకాలంలో కట్టడాలు, అవి ఎందుకు మంచివి అంటే, మొదటగా వెదురు కర్రలతో కట్టిన ఇళ్ళు లేదా మట్టి గోడల ఇళ్ళు లాంటివి!
ఆంధ్రుడు:అవి విపరీతమైన గాలి వేస్తె కూలిపోతాయి ఎక్కువ వర్షం పడినా ఆ ధాటికి చెల్లా చేడురైపోతాయి.
స్నేహితుడు: అందుకే అప్పట్లో అవి కట్టే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు, ఉదాహరణకు వెదురు కర్రలతో కట్టే ఇళ్ళు చొట్టూ సాధారణం గా పెద్ద చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉండేవి, మట్టి గోడల ఇళ్ళు చెరువుల దగ్గరలో ఉండేవి, వాటి వలన కొంతలో కొంత నష్టం తగ్గించ గలిగే వాళ్ళు. ఇక పొతే ప్రతీ ఒక్కరి ఇంట్లో అవుగానీ గేదేగానీ ఉండేది, ఇప్పుడు
(సశేషం ...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.