దిగుమతులు వద్దు ఎగుమతులు కావాలి అనే అందరూ అంటారు

ఈ దిగుమతులు ఎగుమతులు అసలు అవసరం ఉందా? అంటే లేదు, మరి ఎందుకు చేస్తున్నాము? తెలియదు, చిదంబరం కోరిక ప్రకారం అసలు బంగారం కొనడం ఈ సంవత్సరం మానేద్దాం, అప్పుడు జరిగే వాటి గురించి ప్రస్తావించుకుందాం.
JoyAlukkas Malbar Gold Tanishq లాంటి సంస్థలు lockout ప్రకటిస్తాయి అంటే ఆ స్థలం ఉపయోగించలేము, తరువాత జరిగేది ఉద్యోగాలు పోవడం - మరి ఈ సంస్థలకు అన్నేసి Branches కు permission ఇచ్చేముందే ఆలోచించలేదా ఈ చిదంబరం?
ఇప్పుడు మనం బంగారం కొనడం ఎందుకు మానెయ్యాలి అని చిదంబరం అంటున్నారు కదా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే వచ్చే ఎన్నికలకు పంచేపెట్టడానికి రాయకీయ నాయకులు దోచుకున్న డబ్బులు తీసుకు రారు కాబట్టి వాళ్లకు డబ్బులు తెచ్చే పథకాలకు మనం మన సొమ్ము వెచ్చించాలి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.