నానమ్మ సలహా మనవాడి ఆలోచన

మా నాన్నమ్మగారికి సరిగ్గా వినిపించట్లేదు, అందుకని నానమ్మగారు ప్రశ్నలు అడిగి కాగితం పుస్తకం ఇచ్చి వాటి మీద సమాధానం వ్రాయి అన్నారు, చాలా రోజుల తరువాత కనిపించాను కదా కొంచం ఎక్కువ ప్రశ్నలే వేసారు పుస్తకం సరిపోదు అని నా Laptop లో తెలుగులో వ్రాసి చూపించాను.
కొన్ని సార్లు Technology ఏమి తెచ్చింది తంటా అనిపిస్తుంది ఇంకొన్ని సార్లు అది అవసరమైన ప్రదేశంలో ఉండాలి అనిపిస్తుంది.