దూషణలతో సరిపెట్టుకోవడం పరిపాటే

ఎన్ని సార్లు బయటపడినా మళ్ళీ అదే దూషణల జాతర!
ప్రభుత్వం కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చించుకోవడం విపత్తు జరిగాకా మీరు సరైన సూచనలు ఇవ్వలేదు అనడం, సూచనలు ఇచ్చిన వాళ్ళు మీరు మేము చెప్పిన సూచనలు పాఠించలెదు అనడం పరిపాటే.
మన రాజ్యాంగంలో కొన్ని సూచనలు
MLA MP లు ఏవిధమైన ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యకూడదు అనే నియమం ఉంది నిజానికి ఆ నియమం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమె కాదు అన్నిటికి ఉండాలి. వాళ్ళ పని కేవలం ప్రజల కోసం పనిచెయ్యడం కావాలి.