ప్రజల భద్రతే మాకు ముఖ్యం ప్రజల సంక్షేమాలే మాకు ముఖ్యం అన్న చైనా ఇప్పుడు ఏమంటుంది

ఆదర్శాలు వల్లి వేసి ఇప్పుడు అవి వ్యక్తి వాదం అని నిరూపితం అయ్యేసరికి ఎదుట వారి నోళ్ళు నొక్కించడానికి శత్రు దేశాలను మిత్రులుగా మార్చుకుంటున్నారు.
రాచరికం వ్యక్తీ లాభం ధనం ప్రీతి ఎక్కువే వాళ్లకు.
గత కొన్ని రోజులుగా జరుగుతున్నా అభివృద్ది ఏమి చెబుతుందో ఆ communist లు ఆలోచించాలి