కొన్ని వింత పొంతనాలు ప్రభుత్వాలు - ప్రజలు

ప్రభుత్వం కొనేటప్పుడు ఎక్కువ ధర - అమ్ముదాము అనుకుంటే తక్కువ ధర (ఇది Stock Markets)
ప్రభుత్వం కొనేటప్పుడు తక్కువ ధర - ఏమ్మేటప్పుడు ఎక్కువ ధర (ఇది వ్యవసాయ భూమి)
ప్రభుత్వం కొనేది ఎక్కువ ధర - మధ్య వర్తికి చెల్లించేది ఎక్కువ ధరకు - ప్రజలు కొనేది ఇంకా ఎక్కువ ధర (ఇది నిత్యావసర వస్తువుల ధరలు)