అనుకూలంగా లేనప్పుడు దెయ్యం అనుకూలత ఇచ్చాకా దైవం

ఇదే formula ప్రస్తుతం మన దేశ రాజకీయాలను శాసిస్తున్న ఒక వినాశనకారి.
మొన్నటి వరకు మన దేశం పోరాడుతున్న వాళ్ళు ఇప్పుడు కొంతమందికి మిత్రులు అయ్యారు.
ఈ formula మన మీద ఎల్లప్పుడూ ప్రయోగించరు కేవలం వాళ్ళు పట్టు కోల్పోతున్నారు అనే సమయంలో మాత్రం వస్తుంది.
కొన్నిట్లికు సమాధానం కాలమే చెప్పాలి!