కాలానుగుణంగా మార్పులు సహజం కానీ మన పూర్వీకులు నిశ్చయించిన కొన్నిటికి సమాధానం FDI కాదు

మన పూర్వీకులు కొన్ని నియమాలు పెట్టారు వర్షాకాలంలో ఉల్లిపాయలు తినకూడదు లాంటివి. ప్రస్తుత పరిస్థితులు వాటిని మన చేత బలవంతంగా అమలు చేస్తున్నాయి.
ఎలాగా అని అడగవద్దు ఉల్లిగడ్డల ధరలు చూడండి చాలు, ఉల్లిపాయలు తినడం మానేస్తారు...............
మన ప్రభుత్వం దీనికి పరిష్కారం FDI అంటుంది కానీ ఈ కాలంలో తినక పోవడమే మంచిది పైగా ఆరోగ్యం కూడా.
ఎందుకు అంటే ఉల్లికి క్రిములను చేర్చుకునే గుణం ఎక్కువ అది వర్షాకాలంలో ఇంకా ఎక్కువ. అందుకు మన పూర్వీకులు మనల్ని తినద్దు అన్నారు. కనుక కినుక వహించ కుండా FDI లను వ్యతిరేకించండి.