Tata Photon upgrade /downgrade

కొత్తగా Tata CDMA వాళ్ళువాళ్ళ యంత్రాల సామర్ధ్యం పెంచారు అప్పటి నుంచీ మామూలుగా వచ్చే 256Kbps వేగం కూడా రావట్లేదు. అందుకే దాన్ని నేను తీయించేస్తున్నాను. మీకు తెలిసి చెన్నై OMR లో బాగా పనిచేసే 3G dongles ఏమిటో తెలపండి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.