పుననిర్మిద్దాం

-వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు, అభివృద్ది అంటే అసమానత అని నిరూపిద్దాం, ప్రకృతి ఇప్పటికే నిరూపించింది.
అభివృద్ది జరిగినాయి(మనం అనుకుంటున్నాం) ప్రదేశాలలో మానవ  తప్పిదాలు, జరగని ప్రదేశాలలో సమానత్వం గురించి పరితపించే ప్రకృతి విలయతాండవం. విలయతాండవం సమానత్వం ఎందుకు అవుతుంది అనే కదా మీ ప్రశ్న, నాది కాదు ఎందుకంటే ప్రకృతి అందరికీ అన్నీ అందుబాటులో ఉంచాలి అని అనుకుంటుంది కానీ మనం అభివృద్ది అనే ముసుగులో బ్రతుకుతూ ప్రకృతిని మనిషికి దూరం చేసాం అక్కడ ఉండాల్సిన సమానత్వం పోయి ప్రకృతి విలయతాండవం గా మారింది.
నా కున్న మావయ్య గారిలలో ఒక మావయ్య గారు కొన్ని రోజుల క్రితం చెప్పారు పూర్వం రోజులలో జీవితాలు
దొడ్డు బియ్యం + పాలు -> మనిషి బ్రతకడానికి ఆప్పుడప్పుడు ప్రకృతి సహజమైన పోషకాలు.
 మరి ఇప్పుడు
బియ్యం(hybrid) + పాలు (నాణ్యత లేనివి) + ఖరీదైన పోషకాలు(Horlicks Boost లాంటివి) + కృత్రిమ పోషకాలు + అబద్దాలు -> అయినా నాణ్యమైన జీవితం లేని మనిషి.
ఒప్పుకుంటాను పూర్వం రోజులలో కొందరి లాభాపేక్ష వల్ల ఈ అభివృద్ది అనే అబద్దానికి చేరువయ్యాము, మరి ఇప్పుడు అందరి లాభా పేక్ష పెరిగి పోయి అనవసరమైన ఖర్చులు, కొన్ని
(తరువాత దాంట్లో వ్రాస్తాను)