ఖర్చుల సమతూకం వహిస్తున్న నేటి యువత!!!!!!

cigar కోసం bread amlet - అన్నం తినడం మానేసి
వండుకోవడం కష్టం అయి - అదే ధరకు చిరుతిళ్ళు తిని ఆకలి తీర్చుకుంటున్నాడు
మనుషులతో మాట్లాడటం మానేసి - Shopping malls చుట్టూ పరిబ్రమిస్తున్నాడు
Local వ్యక్తులు recharge coupons అమ్మి జీవనం సాగిస్తుంటుంటే - వాళ్ళ పొట్ట కొట్టి విదేశీయులకు పొట్ట నింపుతున్న online recharges వైపు పరుగు.
మీకు తెలిస్తే ఇంకా చెప్పండి.