ప్రకటనలు నిజాలు

ప్రతీ ప్రకటన ఇంకో ప్రకటనని వ్యతిరేకిస్తుంది
ఉదాహరణకు pepsodent ప్రకటనలో నే దుమ్ము లేపుతున్నాయి!
ఇక ఇలాంటివి చాలా ఉన్నాయి
వాటిలో
౧. ఒక వైద్యుడు చెప్పినట్టు వస్తాయి - అసలు ఆ వ్యక్తి వైద్యుడా ? వాడి వైద్య అర్హత ధ్రువ పత్రం ఉందా?