పునరావాస కేంద్రాలలో మంచి నీటి కొరత - ప్రభుత్వం దగ్గర నిధుల కొరత - దాతల దగ్గర Tax exemption నిక్కుల కొరత.

నీరు లేదు కాదు స్వచ్చమైన నీరు లేదు, కారణాలు ఏమిటి?
౧. విద్యుత్తు తో శుభ్రం చేసే వాటిని జనాలు అధికంగా నమ్మడం.
౨. నీరు ఇచ్చే సంస్థల డబ్బు పిచ్చి.
మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి,
ఈ నీటిని UV reverse osmosis laser treatment చెయ్యాల్సిన పని లేదు కాబట్టి విద్యుత్తు అవసరం లేకుండా పని చేసే filters వాళ్ళకు పంపిద్దాం.
ఎవరైనా మొదలు పెడితే నాకు కూడా తెలపగలరు, నా చేతనైన సాయం నేను చేస్తాను.
NGO అయితే ఇంకా మంచిది.