వైద్యుల చిట్కాలు

1. కాళ్ళ నెప్పులు  ఎక్కువగా ఉన్నాయా, అయితే ఉదయం ఎండలో నిలబడండి.
2. లావుగా ఉన్నారా రాత్రి సమయంలో ఉప్పు తినకండి
మన వాళ్ళకు తెలుసు ఈ నియమాలు చాలా కానీ మనం చాల సార్లు నిరూపించ బడలేదు అని అబద్దాలు చెప్పి ఇప్పుడు వైద్యులకు చెల్లించు కుంటున్నాం పైకం.
ఇలాంటివి చాల ఉండే ఉంటాయి అభివృద్ది అనే అబద్దం నుంచీ బయటకు రండి.