పిచ్చి ముదిరి ప్రతీది తప్పు అనే స్థాయికి చేరింది

ఒప్పుకుని చేసిన ఒప్పుకోకుండా చేసినా అది పెళ్ళి అని లెక్క అని supreme court తేల్చింది అంటే మీకు ఎవరైనా అలా చేస్తున్నట్టు తెలిస్తే వెళ్ళి case పెట్టచ్చు , మరి రోగాలకు ఎవరు బాధ్యులు?
ఇక మొన్న 377 గురించి కొట్టుకుంటున్నారు అంటే మనిషి ఒక శృంగారా వస్తువా?
హిజ్రాలు ఇప్పటికే trains లో విచ్చల విడిగా దాడులు చేస్తున్నారు దాని గురించి ఎవరూ మాట్లాడారు, ఒక వేళ ఎవడైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడాడా human rights గుర్తుకు వస్తాయి, ఇప్పటికీ Chennai central railway station లో ఆగి ఉన్న train లో దోచుకోవడం వాళ్ళకు పరిపాటే అన్నట్టు ఉంది అక్కడే కాదు ఇంకా సింహాద్రి express లో ఉదయం వేళ పరిపాటే.
కుదిరితే వాళ్ళను మార్చండి అంతే గానీ ఇలాంటి వాటి మీద పోరాటాలు చెయ్యకండి, అందునా కామంధుల మాటలు నమ్మకండి

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.