సంక్రాంతి ఎప్పుడు?

నాకు తెలిసినంత వరకు మకర సంక్రమణం జరిగినప్పుడు
మొన్న కొంతమంది ఆ మకర సంక్రమణం 14 న అవుతుంది అన్నారు, ఇంకొంతమంది 15 న అని అన్నారు, కొంచం సంక్రమణం ఎప్పుడు జరిగుతుందో చెప్పగలరు.

--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."