నేను నిలబడింది ఎక్కడ?

మొదట్లో
మేము మీకు ఉచితంగా పంపిస్తాం అది కూడా ఒక్క రోజులోనే online shopping
తరువాత
మీరు కొంచం ఎక్కువ సొమ్ము చెల్లిస్తే ఒక్క రోజులోనే online shopping
ఇంకాస్త తరువాత
మీరు తప్పకుండా రవాణా కు సొమ్ము చెల్లించాలి online shopping
మరి ఎందుకు ఇలా జరిగింది
మొదట్లో వాళ్ళకు ఉన్న ఖర్చులు
1. అప్పు మీద వాయిదాలు
2. సరుకు నిల్వ ఖర్చు
ఇలా నెలకు ఒక్కరికి లాభం 50 వేలు అనుకుందాం మొత్తం 3 కలిపి స్థాపించిన సంస్థ
తరువాత
1. అప్పు మీద వాయిదాలు
2. సరుకు నిల్వ ఖర్చు
3. గిడ్డంగుల మరమత్తు
4. కొత్త పని వాళ్ళ ఖర్చు
ఇప్పుడు ఒక్కొక్కరికీ లాభం 50 వేలు నెలకు మొత్తం ముగ్గురికీ కలిపి
ఇక ఆ తరువాత
1. అప్పు మీద వాయిదాలు - ఇంకా అప్పు ఎందుకు వాడి దగ్గర ఉన్న సొమ్ముతో పెట్టొచ్చు కదా అంటే అవి జల్సాలకు ఖర్చు అయిపోయాయి
2. సరుకు నిల్వ ఖర్చు
3. గిడ్డంగుల మరమత్తు
4. పెరిగిన పనివాళ్ళ జీతాలు
5. పాత సరుకు మీద వచ్చిన నష్టం
6. FDI లు పెట్టిన investment
7. తగ్గిన అమ్మకాలు
8. అనవసరపు కొత్త వస్తువుల అమ్మకాలు
9. ఇక demand ఎందుకంటే వీళ్ళు మాత్రమే అమ్ముతారు కాబట్టి వేరే వాళ్ళు అమ్మరు కాబట్టి!
ఇక డబ్బులు వేరే దేశానికో లేకపొతే currency trading చేస్తున్న వాళ్ళ చేతికో వెళ్ళిపోతాయి. అవసరమైన వాడి దగ్గర ఉండవు చివరికి inflation!
మరి inflation కు గల కారణాలులో మొదటిది వస్తు రూపం మార్చని వాడి దగ్గరకి డబ్బులు చేరడం!
--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."