మనకి నచ్చిన విధంగా లెక్కలు చేసుకుందాం

1+8+0+2+2+0+1+4 = 9
0+1+0+9+1+9+5+6=13
18/02/2014 = 9 --> Good
01/09/1956 = 13 --> Evil..
18 నిజానికి
13 నిజానికి
వాళ్ళ లెక్క ప్రకారం 9
వాళ్ళ లెక్కప్రకారం 4

ఇది చాలదా మేము మాట్లాడేదే తప్పు అనే వాళ్ళకు! అబద్దాలు వాల్లించడం బాగా నేర్చిన తెలివైన వాళ్ళు కూడిన లెక్క ఇది అని అర్ధం చేసుకోండి, తెలంగాణా కావాలి అనడానికి కారణం ఇది కూడా, ఎందుకంటే మీరు చేసిన తప్పు నేను ఎత్తి చూపాను కదా!