నాయకులు లేరు !

దీనికన్నా నాయకులు ఎక్కువ అయ్యారు అనడం మంచిది
congress కైతే అవసరం లేదు ఎందుకంటే రానివ్వరు
bjp ఉన్నారు  కానీ ఆయన మాట ఎవరూ వినరు ఆయనకు ప్రజల సాధకబాధకాలు చెప్పరు
ఇక 3వ కూటమి నాయకుడు అని చెబితే కలవరు అని తెలిసి నాయకుడిని ప్రకటించట్లేదు.
ఇక మన రాజ్యాంగంలోని అతి పెద్ద దోషం నాయకుడు అనేది, నిజానికి ప్రజాస్వామ్యంలో నాయకుడు అనే స్థానం లేదు అన్నది జగమెరిగిన సత్యం, కానీ నాయకుడిని చొప్పించి అన్యాయం చేస్తున్నారు అన్ని ప్రదేశాలకు.
ఒక ఊరి నుంచీ వచ్చిన పన్ను ఆ ఊరి కోసం ఖర్చు పెట్టె అధికారం ఆ ఊరి పెద్దకు లేదు, ఇక నాయకుడు ఎందుకు?
కేవలం మాట్లాడటానికి అని.
అసలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటె బాగుంటుంది
ఒక ఊరిలో వచ్చిన పన్నుతో ఆ ఊరి ప్రజలకు కావలిసినది చెయ్యగలిగి తరువాత వేరే ఊరుకు ఇవ్వగలిగితే బాగుంటుంది.