ధనవంతుడు చనిపోతే పర్వాలేదు

ధనికుడు చనిపోతే పర్వాలేదు కానీ డబ్బు మాత్రం చావకూడదు
పేదరికం నశించాలి కానీ కష్టపడి పని చెయ్యకూడదు
కుల వ్యవస్థ నశించాలి కానీ వెనకపడిన కులం వాళ్ళు అధికారంలోకి రావాలి
స్వాతంత్రం కావాలి కానీ స్వతంత్రంగా బ్రతుక కూడదు