తప్పు చేసింది సీమాంధ్ర ప్రజలా?

అనుక్షణం అబద్దాలు వల్లించడం నమస్తే తెలంగాణా అబద్దాల ప్రతి నియమం లాగా కనిపిస్తుంది!
మోసాలు చేసిన వాళ్ళను కేవలం సీమాంద్ర ప్రజల అనడం ఎంతవరకూ భావ్యం?
ఆ మోసాల వల్ల నష్ట పోయిన సీమాంధ్ర ప్రజలు చాలా మంది ఉన్నారు అని వాడికి అర్ధం కావట్లేదా?
దమ్ము లేదు వాడికి వాళ్ళ పేర్లు వ్రాయడానికి, అందరి మీదా అపవాదం వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు!

ఈ అపవాదులు ఎందుకు అంటే సీమాంధ్ర ప్రజలు మన శత్రువులు అని చెప్పడానికి అన్నట్టు బ్రతుకుతున్నాడు!

వాళ్ళ పేర్లు వ్రాయండి దమ్ముంటే అంతే తప్ప వాళ్ళు అందరూ అనడం ఎంత వరకూ సమంజసం?

మన సమాజం తప్పు చేసిన వాడిని గుర్తించడం అందుకే విఫలం అవుతుంది, మనం ఎప్పుడూ వర్గాన్ని చెడ్డ దిగా చూపించడానికి ప్రయత్నిస్తాం, వ్యక్తిని కాదు!

చూపించడం మాను అతని ముఖ చిత్రం కూడా ప్రచురించు!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.