మీరు చేసే ఆర్ధిక లావాదేవీలు ఒకే చోట ఉండేలా మేము ఈ సంఖ్యను తీసుకు వచ్చాం అంటుంది PAN ఇచ్చే సంస్థ.
మరి అలాంటప్పుడు EPF కు UID ఎందుకు అనుసంధించాలి?
PAN నే అనుసంధానించ వచ్చుకదా!
అనుసంధానించరు ఎందుకంటే మన దగ్గర నగదు నిల్వ బట్టి రుణ సంస్థలు రుణాలు ఇస్తాయి, EPF ను PAN తో అనుసంధానిస్తే రుణ సంస్థలకు ఎక్కువ నగదు నిల్వ ఉంది అని చూపించేస్తారు అని భయం.
ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్నవస్తుంది మామూలుగా ఆ EPF జమ తీసుకు వెళ్లి చూపించినా వస్తాయిగా అంటారేమో, వాటిని సంస్థలు మీ ఆస్తుల చిట్టాలో చూస్తాయి కానీ దానివల్ల ఋణం మీద భరణం తగ్గించరు, ఎందుకంటే అది credit rating ను పెంచదు కాబట్టి, మరి దానికి కారణం మీ PAN EPF కు అనుసంధానించ క పోవడమే కారణం!
అందుకే PAN ను అనుసంధానించాలి అని అడుగుదాం

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.