అన్నం వండే వాడు అన్నం తినడు!

ఇది స్వతంత్ర భారతంలో జరుగుతున్న తంతు!
కొంతకాలం క్రితం బిహార్ లో జరిగిన సంఘటన, అక్కడ చాలా మంది పిల్లలు బల్లి పడిన ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు! కారణం ఆహారం తయారు చేసిన వాడు దాన్ని రంగుల డబ్బాలో వండాడు కాబట్టి!

ఇలాంటి సంఘటన కొన్ని రోజుల క్రితం Maharashtra లో IRCTC canteen లో జరిగింది!
కానీ ఇక్కడ కొంతమంది దాన్ని హిందూ ప్రజలు కావాలనే చేసారు అని చెబుతున్నారు!

ఇక్కడ Sivasena MP తప్పు లేదు అని నేను అనట్లేదు, కానీ మనకు ఆహారం అందించే సంస్థలు ఇలా చేస్తే ఎలాగ?
Trains లో ఇలాంటి చెత్త ఆహారాలు చాల మంది తింటున్నారు వాళ్ళ కోసం కూడా పోరాటం చేద్దాం
Beetroot rice ను veg biryani అని అమ్మేస్తున్నారు - దాని ధర ౮౦ రూపాయలు
ఇలాంటి వాటి మీద కూడా పోరాటం చెయ్యండి నాయకులారా, కేవలం మీ సదుపాయాలలో మాత్రమే కాదు!