కాలంతో కొన్ని అబద్దాలను నిజాలను చెయ్యడం అలవరచు కుంటున్నారు కొందరు నాయకులుగా చెప్పుకుంటున్న కుహానా వాదులు!
రావణుడు మంచి వాడు అంటారు!
నరకాసురుడు మంచి వాడు అంటారు!
కానీ నిజానికి వాళ్ళలో మంచి చూపడం పదులు ఇంకొకరిని దుష్టులుగా చూపడం మొదలు పెడతారు!
వీళ్ళకు ఎదో ఒక అసభ్య ప్రచారం చేస్తేనే పీఠం దక్కుతాది కాబట్టి అదే చేస్తుంటారు!
చరిత్ర వీళ్ళకు కేవలం ఇంకొకరి మీద విషం జిమ్మడానికే ఉపయోగిస్తారు!
ఇలాంటివే చాల చరిత్రలు ఉన్నాయి, అందులో కొన్ని చాలా పట్టణాలలో వెలిసిన rowdy ల విగ్రహాలు!
వాళ్ళు చేసినవి తప్పు కాదు అంటారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పులో భాగం వస్తుంది కాబట్టి. కానీ ఆ తప్పు(తప్పే అక్కర్లేదు న్యాయంగా తమ తెలివి తేటలకు రొక్కం) ఒక బ్రాహ్మణత్వం లో ఉన్న వాడో లేదా ఒక ఆర్య వైశ్యుడో లేదా రాజో చేస్తే ఇక అతనిని చంపే వరకూ లేదా అతనిని భిక్షకుడిగా చేసే వరకూ నిద్రించరు, పోనీ వాళ్ళు సమాజ సేవ చెయ్యట్లేదా అంటే చేస్తున్నారు. కానీ దేవుడి సాక్షిగా చేస్తున్నారు!
మంచి వాళ్ళను ఈ సమాజం ఎప్పుడూఉన్నత స్థితిలో ఉంచింది, చెడ్డ వాళ్లకు భయపడుతూనే ఉంది. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉంది.
మంచి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటే మనకు మంచి జరుగుతుంది అనే అభిప్రాయం!
చెడ్డ వాళ్లకు దూరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎదో ఒక చెడు చేస్తూనే ఉంటారు!
ఇక ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కడ తమకు తాము పక్కనే ఉన్న వ్యక్తీ మీద ఎక్కడ ద్వేషం పెరుగుతూ ఉంటుందో అని దూరం జరుగుతారు!

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.