తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళను కొట్టకూడదు!

ఈ నీతులు వల్లించే వాళ్ళు ఈ విషయాలు ఎందుకు దాస్తారో తెలియదు!
అమెరికా వాళ్లకు యుద్ద సామగ్రి అందించింది!
కానీ వాళ్ళ శత్రువులకు ఎవరు యుద్ద సామాగ్రి అందించారు?
వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు! ఎందుకంటే ఆ వ్రాతలు వ్రాసే వారికి ఆ దేశాల నుంచీ డబ్బులు వస్తాయి కాబట్టి!