౩౦౦ కోసం ౫౦ మూసేశారు కళ్ళు తెరవండి౫౦ రూపాయల e-సుదర్శనం లో మిగిలిన సమయాలు తీసేశారు, తిరిగి చేర్పించండి. ౩౦౦ కోసం ౫౦ లు తియ్యద్దు!మాకు అవి తిరిగి కావాలి, దళారులులా మారొద్దు!

అసలు కొంతమంది ప్రయాణం ఎలా చేస్తారు
౯౦ రోజుల ముందు దర్శనం tickets తెరుస్తాయి అప్పుడు, అవి దొరికితే ౨౯ రోజుల తరువాత irctc సంస్థ ద్వారా tickets తీసుకుంటాం. కానీ ఇప్పుడు సాయత్రం ౫ గంటల నుంచీ ౬ గంటల వరకూ ఇచ్చి ముందు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నాం!

ఇదివరకు లాగా ౫౦ రూపాయల ఉదయం ౯ నుంచీ ఇదివరకూ ఇచ్చే tickets ఇవ్వండి!
https://www.ttdsevaonline.com/