చాలా కాలంగా నాకు ఈ విషయం చెప్పాలి అని ఉంది కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉన్నాను.
ఇప్పుడు వ్రాస్తున్నాను యంత్రం అయినా మనిషి అయినా సేద తీరితేనే సరిగ్గా పని చెయ్యగలరు. మనవ శరీరంలో సేద తీరినప్పుడు మన శరీరం బాగు చెయ్యబడుతుంది, అలాగే యంత్రం విశ్రమించి నప్పుడు వేడి తగ్గుతుంది తరువాత దాన్ని సరి చెయ్యగలం. కానీ కొన్ని యంత్రాలు వాటి పేర్లు TV Channels లేదా ధూమ శకటాలు వాటికి విశ్రాంతి ఇవ్వక అనవసరపు ఖర్చులు పెంచుతూ ఉన్నాయి.
కాబట్టి వాటిని రద్దు చెయ్యండి లేదా ౨౪ గంటల తరువాత ౨ గంటల విశ్రాంతి అనివార్యం చెయ్యండి!

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.