Airtel Advt నాకు ఇలా అర్ధం అయ్యింది

అనగానా ఒక Boss ఆమె మొగుడు రోజూ ఇంటికి వెళ్లి భోజనం వండు తుంటాడు, ఒక రోజు ఎలాగైనా తన చేతి వంట తినిపించాలి అనుకుంది అందుకని మొగుడుకు ఆ రోజు పూర్తికాని పని అప్పజెప్పి ఇంటికి వెళ్లి వంట చేస్తుంది.

ఇంకో version
airtel broadband మీరు మీ కార్యాలయం పనిని ఇంట్లో నుంచీ చెయ్యగలిగే అంత వేగం ఇవ్వదు అని.

ఇంకో version
airtel broadband కేవలం ధనవంతులు సరదాకి వాడుకో గలరు అని!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.