మూడు రకాల దెబ్బలు మనం ఏ స్థితిలో ఉన్నా తింటాం!

లావుగా ఉన్న వాళ్లకు -గుండె దెబ్బ(Heart stroke)
సన్నగా ఉన్న వాళ్లకు - వడదెబ్బ(sun stroke)
మధ్యస్తంగా ఉన్న వాళ్లకు -డబ్బు దెబ్బ(Money stroke)

ఎందుకంటే లావుగా ఉండటానికి కారణం డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన
సన్నగా ఉన్న వాళ్లకు ఆహారం దొరకక
మధ్యస్తంగా ఉన్న వాళ్ళు నిరంతరం లావుగా ఉన్న వాళ్ళ లాగా మారడానికి పరిగెడుతూ డబ్బు వ్యయం చేస్తారు కాబట్టి!