పవర్ కొంచం విక్రమార్కుడు ౨ అంటే బాగుండేది!

కధ కమామిషు కొంచం అలాగే ఉంది కానీ రెండవ వాడు లేడు! అంతే తేడా!

విక్రమార్కుడు లో నాకు నచ్చని అంశం ఒక శక్తివంతుడు సాధించలేనిది ఒక సాధన లేని వాడు సాధించడం!
ఇక్కడ ఆ విషయం లో మంచి marks పడ్డాయి!
కానీ కలకత్తా లో తెలుగు మాట్లాడే police officers ఉన్నారా అన్నదే కొంచం వింతగా ఉంది!