జై తెహల్కా !

ధనవంతుడు కావాలి అంటే ఇదొక మార్గం అని ఇప్పుడే తెలిసింది

మొన్నటికి మొన్న ఒక News reporter fake sting operation చేస్తాను నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే అన్నాడు, అంతకు ముందు కొన్నాళ్ళ క్రితం ఇంకో fake sting operation by congress prone channel on AAP.

నిన్నటికి నిన్న డిల్లీలో, నిజం అనుకోవాలా అబద్దం అనుకోవాలా?

నిజానికి నాకు తెలిసిన కొన్ని విచిత్రమైన విషయాలు
sting operation మొదలు పెట్టె ముందు తాము చెయ్యాల్సిన బేరసారాలు చేసేస్తాం, ఒక వేళ బేరం నచ్చితే sting operation చెయ్యం లేకపోతె చేస్తాం, sting operation చేసిన తరువాత కూడా బేరాలు కొనసాగిస్తాం, ఇంకా బాగా బేరం నచ్చితే బయట పెట్టం, ఇకపోతే నిజంగా AAP వ్యక్తులు BJP కార్యాలయం కు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి, ఎవరూ అడగరు, దమ్ము లేదు ఇప్పుడు elections లోకి వెళ్ళడానికి అందుకే ఈ నాటకాలు, ప్రజల లోకి విషం ఎక్కించి రాజ్యం చేజిక్కుంచు కోవడమే వీరి అభిమతం లాగా ఉంది, ఇదివరకు ప్రజలు కారు అని తెలుసుకోలేక పోతున్నారు.

ఇక వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఎందుకంటే AAP విదేశీ నిధులు ఇక్కడ అక్రమార్కులకు చేర్చడానికి మధ్య వర్తిత్వం వహించింది అని ఒక పుకారు ఉంది.

తరువాత అప్పట్లో congress చేసిన sting operation లో వాళ్ళు వాళ్ళకు అవసరం లేనివి తొలగించారు, తరువాత AAP ప్రవేశ పెట్టిన video లో వాళ్ళు తమను చెడ్డవారిగా చూపించే ముక్క లేదు అంట!