అనువాద వార్తలు వ్రాసే వారు చాలా విషయాలు అర్ధం చేసుకుని వ్రాస్తే బాగుంటుంది (please stop fake communist policies)

గత కొంతకాలంగా Kashmir లో వరదల గురించి చర్చ జరుగుతూనే ఉంది!
ప్రభుత్వంలో BJP ఉండటంతో వాళ్ళకు ఆయుధం ఇంకో కారణం దొరికింది అన్నది జగమెరిగిన సత్యం!

అసలు సైన్యం సాయం చేస్తుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది వీళ్ళ అనువాదాలు చూస్తుంటే?

సైన్యం ఎన్ని రకాలుగా ఆలోచించాలి అన్నది ఆ వార్తలు వ్రాసే వారిని ప్రశ్నించారా వీళ్ళు?

ఉదాహరణకు

ఒక ప్రశ్న అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు వేసాడు - అది మేము రక్షించండి అన్నా మమ్మల్ని రక్షించలేదు మీము ఉన్న ప్రదేశాల మీద నుంచీ Helicoptor వెళుతున్నా?

కానీ వీళ్ళకు అర్ధం కాని విషయం 3 అడుగులు లోతులో నీరు ఉన్న వాళ్ళని రక్షించాలా? నదికి చేరువలో మునిగిన గ్రామాలలో ప్రజల్ని రక్షించాలా?

మమ్మల్ని విదేశీయులు గా చూస్తున్నారు అంటున్నారు!

సైన్యం కేవలం వాళ్ళకు ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి వెళ్తారు, అంతే కానీ తక్కువ రక్షణ అవసరం ఉన్న వాళ్ళను రక్షించే పని చెయ్యదు అని వీళ్ళకు తెలియదా?

వాళ్లకు అవసరమైన ప్రదేశాలలో జనాలను రక్షిస్తున్నారు అన్నారు, అక్కడ ఉన్న ప్రజలకు అసలు ఎవరిని రక్షిస్తున్నారో ఎలా తెలుసు? Helicoptor మీద ఏమైనా boards పెట్టుకున్నారా?

అనువాదకులకు ఒక్కటే ప్రశ్న అనువాదకులు ఎందుకు వెళ్లి రక్షించలేదు!
NDTV వార్తా గ్రాహకులు ఎలా చేరారు ఎక్కడకు చేరారు అని ఎవరైనా అడిగారా? NDTV వార్తా గ్రాహకులు తక్కువగా నీట మునిగిన ప్రదేశాలకు వెళ్ళి బురద తీసుక్కు వచ్చి ఇక్కడ చల్లు తున్నారు! అక్కడ యువకులు సాయం చేస్తే బయట పడవచ్చు అన్నది వాళ్లకు కూడా తెలుసు! కేవలం కొందరు అనువాద కర్తలకు తెలియదు!

ఎందుకంటే నియంతృత్వం మీద జరిగిన యుద్ధం కారణం భారతదేశంలో ఉంది అనే అబద్దం లో ఇప్పటికీ బ్రతుకుతున్నారు కాబట్టి!