కృష్ణార్పణం

cancellation charges వల్ల ఈరోజు ౩౬౦ రూపాయలు పోయాయి, అదేమిటి అని అడిగారా, ఏమి చెయ్యను ఒక రోజు తప్పు ఎన్నుకున్నాను
కనీసం ఇదివరకు లాగా postpone చేసుకునే సదుపాయం కూడా లేదు.
post pone చేసుకునే సదుపాయం కావాలి Indian railways.
tickets ఉన్నా కూడా ఏమిటో ఈ బాధ!
తప్పు చేసే వాడిని పట్టుకోలేక అందరి దగ్గర నుంచీ దోచుకోవడం ఏ రకమైన నీతి Indian Railways.కుదిరితే వాళ్ళను పట్టుకోండి!